Posts

శశి, సినిమా

  సినిమా అంటే అందరికీ ఇష్టం.       సినిమా లో పాత్రలు నిజజీవితం లో లాగా ఉండవు..:స్పెషల్ గా ఉంటాయి..:అలా ఉంటేనే ఎక్కువ మంది ఆదరిస్తారు…సాధారణంగా జీవనం చేసేవారికి అసాధారణంగా ఉండే పాత్రలు ఇష్టం..:అందుకే శివ లో చైన్ తియ్యడం, తీసి పంచ్ చేయడం…రౌడీ మొహం మీద చాయ్ పొయ్యడం చాలా హిట్టు…రజని ఎలివేషన్స్ అన్నీ హిట్టే…అమితాబ్ ఒక పోలిష్ నుంచి పెద్ద డాన్ అవ్వడం…తొలిప్రేమ లో మార్కులు రాకపోయినా తమ్ముడులో బిందాస్ బతికేసినా మళ్ళా పట్టుదలతో విజయం సాధించడం మనకి నచ్చుతాయి…సినిమాలో ట్విస్ట్స్ ఉంటాయి..క్షణ క్షణంలో శ్రీదేవికి జరిగినట్టు లైఫ్ ఒక్కరోజులో రోలర్ కోస్టర్ లా తిరుగుతుంది…సాధారణంగా అందరికీ నిజ జీవితం లో సినిమా ఉండదు…ఏదో టీవీ లో డిక్యుమెంటరీ లా నడిచిపోతూ ఉంటుంది…మహా అయితే ఒక సినిమా ఉంటుంది.::ఎప్పుడో ఒక ట్విస్ట్ ఉంటుంది…చాలా వరకు కొంత డ్రామా కొంత కామెడీ ఉంటుంది…చాలా రేర్ గా కొంతమంది జీవితాల్లో ఒక ప్రేమికుల రోజు, ఒక భాషా, ఒక తమ్ముడు అన్నీ కలిసి ఉంటాయి…మనమందరము సినిమాలు చూస్తే వీళ్ళు ఆ పాత్రలు నిజ జీవితంలో జీవించేస్తారు…మన అన్నయ్య లాగా…మన శశి అలాంటి పలు సినిమాలు కలిపి …ఒక మల్టీప్లెక్సే నడి...

Life is a clock

Life is all different clock cycles…Initial years are run on ref clock on low frequency but shielded well and going through the divider logic…it’s all scanning and capture clock during the education…slowly becoming a functional clock, ungated and raring to go with global exposure as a global clock, shielded, higher energies and higher layers, well buffered..:slowly the architectural gatings and cloned gatings get added as life’s setbacks, hiccups, hurdles start impacting…we start out to meet global skews and latency targets but uncertainty looms in and once married, jitters increase and useful skews set in…as the kids join in the clocks become asynchronous not listening to the parent clock at all..:though the source clock is same…voltages come down while the child clocks are at higher voltage and we only look at handling max delays and broad skews…that’s when we remember the ref clock and clock generation unit…but it’s a clock still and keeps switching…🙂

సువాసినులూ వారి సుబ్బారావులు

  వత్తులు అనగానే ఠక్కున సంచిలో చూస్తే మూల వత్తుల గుత్తి ఉంది..:తీసి అందించాడు…ప్రమిదలు అనగానే..:ప్రమిదలా అని చూస్తే సంచిలో మూలన ఉన్నాయి…నూనె…నెయ్యి..అగరబత్తి…అగ్గిపెట్టె..:అది సంచి కాదు…మహాసంచి..:పుష్కరాలకు విజయవాడలో ఆటో లోనుంచి దిగిన బంధువులకన్నా ఎక్కువ వస్తువులున్నాయి ఇందులో…వరుసగా అన్నీ తీసి అందించాడు.. cpu instruction కమాండు కి డేటా పరిగెత్తుకొచ్చినట్టు…ప్రమిదలో నూనె వేసి వత్తులు వేసింది…మరి నెయ్యెందుకో అని అనుకునే లోపే అందులో కొద్దిగా నెయ్యి వేసింది..:నెయ్యి దీపం..:ఖర్చు తక్కువలో…ఆహా అనుకునే లోపే గాలి బాగా వేస్తోంది మరి అగ్గిపుల్ల నిలవడం ఎలా అని అనుకుంటుండగానే అగరపువత్తి వెలిగించి దానితో వత్తులు వెలిగించింది…గ్లోబల్ క్లాక్ నుండి లోకల్ క్లాక్ కి వచ్చినట్టు…అసలు ముందు రాగానే అప్పటికే అక్కడ నాగదేవత ప్రతిమ ముందు ఎంతో మంది సువాసినులు పూజచేసిన సామగ్రి నిండి పోయి ఉన్నది..ఇక్కడ ఇప్పటికే హై యుటిలైజేషన్ కదా..:ఎక్కడ ప్లేస్ చేస్తుంది అని అనుకుంటుండగానే కొన్ని కొద్దిగా పక్కకు జరిపి భూ సింహాసనం మీద కూర్చున్నది…నీళ్లు అంది…నీళ్లెక్కడ అని చూసే లోపే సంచిలో అని సైగ చేసింది.::చూస్తే ఒక డబ్బాలో ...

PD సామెతలు

 అడగనిదే AI అయినా పెట్టదు… పోస్టు సిలికానిష్టూరం కన్నా ప్రీ సిలికానిష్టూరం మేలు RTL లేదు అరిటాకు లేదు..రేపటికల్లా GDS కావాలన్నాడట ఓ ప్రబుద్ధుడు  కాదేదీ క్లోనింగుకనర్హం  ఇంతింతయి DIE అంతా అయి  ఎగిరి low effort ఆప్షన్ తో దంచినా, ఎగిరెగిరి high effort ఆప్షన్ తో దంచినా PPA మారేది లేదు  తాను పట్టిన డిజైన్ కు క్లాకే లేదంటాడు 

Unplugged

Image
  There is a void…sudden void…as if suddenly we r unplugged…the muscle memory, the dram memory, the cache automatically takes you to the laptop, the desk, the arena, the battle ground…that’s where you spent most of the last many months…that exact die area and power domain…that’s where so many things happened…every day, every hour and minute thinking of only one thing…the project, the closure, the tape out…every nerve net, every thought signal was on what all r the current problems and how to solve them..:convergence, congestion, timing, PV, going back, finding alternate solutions, discuss, debates, trials, runs, crashes, calls, meetings, many misses, like the edges with the new ball not carrying, when you put 128.4% into it…when we only talk about the project…any other talk is noise…when work outs, vacations, anything out of the project is a wide or a no ball…get back to the bowling crease and target the wickets…when even the spouse, kids talk of the timing and PV status…no idea wh...

Happy anniversary annayya, vadina 🙂

 మా ఇంట పెద్దన్న  వదినింట మధ్యమ్మ  తమ్ముళ్లకీయన ఆదర్శం  ఇంటిల్లిపాదికీమె స్ఫూర్తిదాయకం  ఎల్ బి నగర్ ఈయన ఇలాకా  ఏ ఎస్ రావు నగర్ ఆవిడ అడ్డా  బాపట్లల చేసినన్న బీటెక్కు  ఏ ఎం ఎస్ ల చేసేనొదిన ఎం సీ ఏ  గడ్డి అన్నారంల ముడిపడేను వివాహ బంధం  ఇరువురి కుటుంబాలకేర్పడేను అనుబంధం  అంతలోనె విమానమెక్కి విదేశీయానాం  ఫ్రెమోంట్ లో మొదలయ్యే కొత్త జీవితం  పైపైకి ఎదిగేనన్న యాహులో  కష్టించి మెట్టు మెట్టెక్కేనొదిన గ్యాప్ ఇంక్ లో ఎంత ఎదిగినా ఒదిగియున్న సంస్కారం  మరువలేదు అమ్మ నాన్నల కష్టం  బాధ్యతెరిగి చేయూతనిచ్చే భుజస్కందం  ఆపదలో ఎందరికో అందించేను బోలెడు సాయం  మొదట వచ్చేను మహతి  పిదప పుట్టెను ప్రణతి  చెమటడ్చి కట్టుకున్న కుటీరం  చదువుల చదరంగం  ఆటపాటల కోలాహలం  వేగంగా పరిగెత్తేను కాలం  ఇద్దరి మనస్తత్వంలో ఎంతో వైరుధ్యం  అయినా ఒకరినొకరు గౌరవించే వ్యక్తిత్యం  చెతుర్లు చేలోక్తులతో గడిచే ప్రతిదినం  నేటి ఈ వివాహ వార్షిక మహోత్సవం  కలకాలం కావాలి ఆనందమయం

PD is Sathavadhanam...

 Avadhanam is a Telugu prakriya...a form of literary art...the Avadhani will get queries or puzzles which are tricky, cryptic from say 8 or 100 or 1000 vruchhakas...the Avadhani needs to remember the sequence of all the queries and answer in a four liner padyam...one line at a time in the order of the questions...making sense to the query or puzzle, following all the literary rules of the padyam...it is a great art and I always admired the prakirya and Avadhanis. There will also be a group of participants who keep talking to the Avadhani on totally different topics, keep commenting and distracting...asandarBha prasangalu...the Avadhani needs to keep cool and complete his prakriya while keeping them engaged... With all due respect to the great art, PD is also a form of Avadhanam...satavadhanam...100 different things to be taken care of each popping up every day and new things popping up every other day right from fplan to clock to tran vios to timing to drc to...and then we need to ...