Posts

Showing posts from August, 2024

Aathma nirbhar Antony

 No constraints? No problem…build my own and validate too…no flow? No problme…build my own scripts and flow…no power intent..:no problem.::build my own power intent..:no collaterals.::no problem…generate myself…no siblings? No problem..:build my own clone.::no weights? No problem..:build muscles with my own weight..:no team funds? Buy ur own cake….aathma nirbhar Antony.. happy birthday Antony 🙂 have a great whatever u want to make yourself 🙂

నీ ఇష్టం లలితత్తా...నువ్వు రిటైర్డ్ ఇప్పుడు 🙂

 కొత్తల్లో అలవాటుకొద్దీ చక చకా తయారయ్యి బాక్సట్టేసుకొనేసి మెట్రో ఎక్కేసీవు...ఆఫీస్ వాళ్ళు మొహమాటానికి రానిస్తారేమోగానీ వెళ్లనవసరం లేదు 🙂 ఎన్నో ఏళ్ళు ఎంతో కష్టపడ్డావు...ఎన్నో సినిమాలు మిస్సయ్యి ఉంటావు...తీరిగ్గా చూససెయ్యి...పూజా పారాయణం అయ్యాకనేలే....కార్తీకదీపం సీరియల్లో మిస్సయిన ఎపిసోడ్స్ తిరగతోడేయ్యి...రకరకాల వంటల పుస్తకాల్లో రోజుకోరకం చేసి చూడు...చిరాకేసిన రోజు స్విగ్గె్కి ఆర్డరెట్టేయి..టీవీ లో రాజకీయ వాదోపవాదాలు వినాలనుకేవు..వాటి జోలికెళతే బీపీ వచ్చేస్తుంది...యూట్యూబ్లో జంధ్యాల బ్రహ్మానందం హాస్యం చూసుకో...ఇదే అవకాశం ఏ సంగీతమో, కవిత్వమో ఎప్పుడూ చేద్దామనుకొని చెయ్యలేని చిత్రాలేఖనమో చేసేసుకో...చదవడానికి తీరికలేక వదిలేసినా ఆ బారిష్టారు పార్వతీసం, వేయిపడగలు ప్రశాంతంగా చదివేసెయ్యి...మూడు నాలుగు దశాబ్దాలుగా కలవాలునుకున్న పాత మిత్రులందరినీ కలిసేయ్యి..:పారడైస్ దెగ్గర మేజబాన్ రెస్టారంట్ లో భోజనానికి ప్లాన్ చెయ్యి..ఇంట్లొ గడియారం తీసెయ్యి..నాలా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పే వాళ్లందరినీ పక్కనేట్టేసి ఏమీ చెయ్యకపోవడం అనే మహాత్కార్యాన్ని చేసెయ్యి...అది ఒక కళ..మొదట్లో కష్టంగా ఉన్నా, అందులోని మ