ఆవకాయ అద్భుతః

 అసలు మామిడికాయలలా చెక్కుతో తరగాలనీ,ఆ ముక్కల్లో అన్నపూర్ణ ఉప్పు,త్రీ మాంగోస్ కారం సమృద్ధిగా వేసి అందులో సుండ్రాప్ నూనె పొయ్యాలనీ, ఆ కాంబినేషన్ గురించి చెప్పిందేవరో గానీ...సరే అవన్నీ ఓకే...వీటిల్లో మళ్ళా ఆవపిండి కలపాలనీ చెప్పారే...అవపిండే ఎందుకు చెప్పారు? ఎన్నో ప్రయత్నించి  చివరకు ఆవపిండి దెగ్గర ఫిక్స్ అయ్యారా లేపోతే నేరుగా ఆవపిండే నిర్ణయించారో గానీ...అసలా ఫార్ములా చెప్పిందేవరో గానీ...తెలిస్తే నా అమూల్యమైన ఓటు ఆవిడకో, ఆయనకో వేసేస్తా...ఈ వేసవి మొదటి  ఆవకాయ అద్భుతః...మళ్ళా దాని డిరివేటివ్స్ కూడా...మాగాయ, పెసరావాకాయ, నువ్వావకాయ, కొబ్బరావకాయ..:అబ్బో...

Comments

Post a Comment

Popular posts from this blog

The Physical Design Geetha

happy birthday Manoj N L :)

Happy birthday archana 🙂