Happy anniversary annayya, Vadina

 మా ఇంట పెద్దన్న 

వదినింట మధ్యమ్మ 

తమ్ముళ్లకీయన ఆదర్శం 

ఇంటిల్లిపాదికీమె స్ఫూర్తిదాయకం 

ఎల్ బి నగర్ ఈయన ఇలాకా 

ఏ ఎస్ రావు నగర్ ఆవిడ అడ్డా 

బాపట్లల చేసినన్న బీటెక్కు 

ఏ ఎం ఎస్ ల చేసేనొదిన ఎం సీ ఏ 

గడ్డి అన్నారంల ముడిపడేను వివాహ బంధం 

ఇరువురి కుటుంబాలకేర్పడేను అనుబంధం 

అంతలోనె విమానమెక్కి విదేశీయానాం 

ఫ్రెమోంట్ లో మొదలయ్యే కొత్త జీవితం 

పైపైకి ఎదిగేనన్న యాహులో 

కష్టించి మెట్టు మెట్టెక్కేనొదిన గ్యాప్ ఇంక్ లో

ఎంత ఎదిగినా ఒదిగియున్న సంస్కారం 

మరువలేదు అమ్మ నాన్నల కష్టం 

బాధ్యతెరిగి చేయూతనిచ్చే భుజస్కందం 

ఆపదలో ఎందరికో అందించేను బోలెడు సాయం 

మొదట వచ్చేను మహతి 

పిదప పుట్టెను ప్రణతి 

చెమటడ్చి కట్టుకున్న కుటీరం 

చదువుల చదరంగం 

ఆటపాటల కోలాహలం 

వేగంగా పరిగెత్తేను కాలం 

ఇద్దరి మనస్తత్వంలో ఎంతో వైరుధ్యం 

అయినా ఒకరినొకరు గౌరవించే వ్యక్తిత్యం 

చెతుర్లు చేలోక్తులతో గడిచే ప్రతిదినం 

నేటి ఈ వివాహ వార్షిక మహోత్సవం 

కలకాలం కావాలి ఆనందమయం

Comments

Post a Comment

Popular posts from this blog

The Physical Design Geetha

happy birthday Manoj N L :)

Happy birthday archana 🙂