Posts

Showing posts from December, 2024

Ghany meeting the setup time

 It’s all a maze…maze of highways and flyovers..GS running hard and fast on the top layer…it’s wider and smoother like any of our highways…suddenly he had to jump to a lower layer like in the temple run…lower layers are thinner in width and more congested…looked at his watch…one more hour left..:but it’s quite possible people will start ahead..:why can’t they wait? Why r they so eager..:thinking about this he extracted more energy from the deep nwell and increased the pace..:there r buffers on the way and after every buffer he is gaining more energy until the next…next buffer is placed just when he is losing his energy here..:suddenly there is a complex combination so logic…three other inputs rushed in to the same out going lane..:he had to beat them to get first…his experience in the queue in Tirumalai helped him..he is almost there..:but then there the clock is smoothly running in the next track..:it’s almost about to rise…if it reaches 70% of its voltage..:that’s it..:he will be...

బద్ధకస్తులు కారణజన్ములు

 బద్ధకం అనేది పురాతన కాలం నుండి ఉన్నదని, డైనోసోర్లు బద్ధకం వదిలేయడం వల్లనే అంతరించిపోయాయని న్యూ జీలాండ్లో బిభా నుప్ర సాదు అనే శాస్త్రవేత్త ఎంతో రీసెర్చ్ చేసి చెప్పారు సదా ధ్యానం లో ఉండె ఆ సదాశివుని తేజస్సులోని ఆ పరమానందములో భాగమే ఈ బద్ధకము అని ప్రముఖ ప్రవచన శ్రీ, తత్వవేత్త, శ్రీ శ్రీ శ్రీ రాపోలు శ్రీకాంతాచార్యులు సెలవిచ్చారు యోగాలో బద్ధకాసనమనేది యోగశాస్త్రంలో ఎప్పటినుంచో చెప్పబడి ఉన్నది. శవాసనంలో శరీరం కదిలించకుండా ఎలాగైతే విశ్రమిస్తామో అలాగే బద్ధకాశనంలో కూడా మనస్సు, శరీరం విశరామిస్తాయి. దీని వలన అవయవాలాన్నీ ఎక్కువ రోజులు మాన్నికగా ఉంటాయని ప్రముఖ యోగా నిపుణులు శ్రీ రంగ సాయి గారు తెలియజేసారు ప్రపంచంలో ప్రజలు తమ దైనందిక జీవితంలో బద్ధకాన్ని భాగంగా చేసుకోవాలని, సమాజ శ్రేయస్సుకు ఇది ఎంతగానో తోడ్పాడుతుందని, బద్ధకస్థులంతా ఒక కూటమిగా ఏర్పడి బద్ధకం వల్ల వచ్చే ఉపయోగాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలని చైతన్యవంతులని చెయ్యాలని కంకణం కట్టుకున్న ప్రముఖ సామాజిక వేత్త బద్ధకబ్రహ్మ శ్రీ జ్ఞానేశ్వర్ రెడ్డి అర్ టీ సీ కాలనీ లో జరిగిన సభలో ఆవేశంగా చెప్పారు రేయ్ రేయ్ రేయ్ నేను ఒక్కసారి లేచానంటే వెయ్యి సా...

musings with soft drinks embedded...

12 soft drinks are embedded in this...find out which all...  ఇయ్యాల పొద్దుగాల్నే లేచినుంటి...గీ ల్యాప్‌టాప్ ఓపెన్ చెయ్యద్దురా సత్యా అంట...మల్లా ఓపెన్ సేస్తా...ఇప్పటికే ఏడు కొట్టంగానే కాల్సు...గీ లోపే పూజ చేస్కోరా భయ్ అనుకుంటా...ఒక్క రోజు సేస్కోలే...గిప్పుడేమో లేట్ అయిపాయే...ఇంత పొద్దున్నే లేచి ఇంతగనమ్ పని చేసి ఇంత లేటుగ బయల్దేరినమ్ చూసి చూసి ట్రాఫిక్ ల ...ఆహా mausam మాత్త్రం కతర్నాక్ ఉంది...బెంగళూరు కత్తి బాబాయ్ ఈ ట్రాఫిక్ లో క్లచ్ ఒత్తీ ఒత్తీ కాలు నొస్తుంది పో...అసలే అరికాలంతా పగిలింది చలికి...మనకి సెప్పులేస్కోని డ్రైవింగ్ అలవాటు లేదు...లింకాయింటుమెంటు రాసుకొని బాగుండి డ్రైవ్ చెస్తే బాగుండేది...ఈ ట్రాఫిక్‌కి రోజుకొక కొల్హాపూర్ చెప్పులు అరిగిపోతాయ్...క్లచ్ కి...ఆహ్...నీలే నీలే అంబర్ పార్..పాట...ప్యూర్ గోల్డ్...స్పోటిఫై ఆన్ చేసుకుని కిషోర్ దా పాటలు పెట్టుకుంటే ఎంత సేపైనా ట్రాఫిక్‌లో ఉండచ్చు...నేను సూడు...ఫోన్లో లెక్క 🙂👌❤️👍 కొట్డ్తాన్దుకు కార్ర్లో బ్లూటూత్ మీద కొట్టడానికి ట్రై సేస్తున్నా...లేట్ అయిపోయి ఇయ్యాల రెండు నిమిషాల్ల స్నానం చేషిన...అసలు రోజు అంతే ఒకటి, రెండు నిమిషాల్ల స్నా...