PD సామెతలు
అడగనిదే AI అయినా పెట్టదు… పోస్టు సిలికానిష్టూరం కన్నా ప్రీ సిలికానిష్టూరం మేలు RTL లేదు అరిటాకు లేదు..రేపటికల్లా GDS కావాలన్నాడట ఓ ప్రబుద్ధుడు కాదేదీ క్లోనింగుకనర్హం ఇంతింతయి DIE అంతా అయి ఎగిరి low effort ఆప్షన్ తో డంచినా, ఎగిరెగిరి high effort ఆప్షన్ తో దంచినా PPA మారేది లేదు