PD సామెతలు

 అడగనిదే AI అయినా పెట్టదు…

పోస్టు సిలికానిష్టూరం కన్నా ప్రీ సిలికానిష్టూరం మేలు

RTL లేదు అరిటాకు లేదు..రేపటికల్లా GDS కావాలన్నాడట ఓ ప్రబుద్ధుడు 

కాదేదీ క్లోనింగుకనర్హం 

ఇంతింతయి DIE అంతా అయి 

ఎగిరి low effort ఆప్షన్ తో డంచినా, ఎగిరెగిరి high effort ఆప్షన్ తో దంచినా PPA మారేది లేదు 

Comments

Popular posts from this blog

The Physical Design Geetha

బద్ధకస్తులు కారణజన్ములు

Unplugged