శశి, సినిమా
సినిమా అంటే అందరికీ ఇష్టం. సినిమా లో పాత్రలు నిజజీవితం లో లాగా ఉండవు..:స్పెషల్ గా ఉంటాయి..:అలా ఉంటేనే ఎక్కువ మంది ఆదరిస్తారు…సాధారణంగా జీవనం చేసేవారికి అసాధారణంగా ఉండే పాత్రలు ఇష్టం..:అందుకే శివ లో చైన్ తియ్యడం, తీసి పంచ్ చేయడం…రౌడీ మొహం మీద చాయ్ పొయ్యడం చాలా హిట్టు…రజని ఎలివేషన్స్ అన్నీ హిట్టే…అమితాబ్ ఒక పోలిష్ నుంచి పెద్ద డాన్ అవ్వడం…తొలిప్రేమ లో మార్కులు రాకపోయినా తమ్ముడులో బిందాస్ బతికేసినా మళ్ళా పట్టుదలతో విజయం సాధించడం మనకి నచ్చుతాయి…సినిమాలో ట్విస్ట్స్ ఉంటాయి..క్షణ క్షణంలో శ్రీదేవికి జరిగినట్టు లైఫ్ ఒక్కరోజులో రోలర్ కోస్టర్ లా తిరుగుతుంది…సాధారణంగా అందరికీ నిజ జీవితం లో సినిమా ఉండదు…ఏదో టీవీ లో డిక్యుమెంటరీ లా నడిచిపోతూ ఉంటుంది…మహా అయితే ఒక సినిమా ఉంటుంది.::ఎప్పుడో ఒక ట్విస్ట్ ఉంటుంది…చాలా వరకు కొంత డ్రామా కొంత కామెడీ ఉంటుంది…చాలా రేర్ గా కొంతమంది జీవితాల్లో ఒక ప్రేమికుల రోజు, ఒక భాషా, ఒక తమ్ముడు అన్నీ కలిసి ఉంటాయి…మనమందరము సినిమాలు చూస్తే వీళ్ళు ఆ పాత్రలు నిజ జీవితంలో జీవించేస్తారు…మన అన్నయ్య లాగా…మన శశి అలాంటి పలు సినిమాలు కలిపి …ఒక మల్టీప్లెక్సే నడిపిస్తాడు… ఒక నెట్ఫ్ళిక్స్ సిరీస్ చూసాడు…కాదు…చేసాడు…చేసి సినిమాలు చూసేవాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళ సినిమాలు అని ఒక నవ్వు విసిరేస్తాడు…కాంతారా లాగా ఒక హుంకారం చేస్తాడు మనసులో…బ్యాంకు కాలనీ టు బర్కింగ్హామ్ వయా కార్డిఫ్…మంచి ఫోరియన్ లొకేషన్స్ కవర్ చేసాడు…ఈ స్టోరీలన్నీ నెమరేసుకుంటూ ముందు ముందు అంతా రాహుల్ ద్రవిడ్ టెస్ట్ ఇన్నింగ్స్లా సాలిడ్ గా ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు శశి 🙂
Ohoooo My God... Naa Jeevitha pusthakani mana chinnanati Snehitulakantee and neekanteee eevaru baga chadavaleru... Thanks a lot Satya.. A million thanks from deep of my heart for this...
ReplyDeleteI still remember How I was and the stories I had with all my childhood friends... I have never thought that I will be "Where I am today" Its a a blessing in disguise... But Thanks to one and Every one to be a part in my life...
I am sure there will be lot more stories which I cannot share on the blog but I am sure when we go through our retirement life then I shall share... Aaabooo Aaarojulloo Meemu.....
Thanks once again... As My Dear Vamshi said It takes me bit of time to read Telugu.. Hope Raghu and Bahnu will Agree on this too...