శ్రీ కృష్ణార్పణం 🙏
ఈ చిప్పు మనది కాదు
ఆ బ్లాకు మనది కాదు
ఎర్రని ఐఆర్ డ్రాపు మనది కాదు
ఆగక పరుగులెత్తే క్లాకు మనది కానే కాదు
దట్టమైన ఆ కంజెషను మనది కాదు
దోరగ నవ్వే ఆ ఎల్ వీ ఎస్ స్మైలీ మనకి కాదు
సెటప్ వయోలేషన్స్ మనవి కావు
హోల్డును హోల్డుతూ వేలాడకు
ఎట్ స్పీడు వెనుక పరిగెత్తుకు
క్యాప్చర్ అంటూ ఎగసిపడకు
నానోమీటర్ మన నేము కాదు
టెక్నాలజీ మన ఊరు కాదు
రౌటు వైర్లు నీ చుట్టాలు కాదు
ప్లేసుమెంటు పర్మనెంటు కాదు
డిస్కనెక్టుగా కర్మ చేయుట మన ధర్మము
స్టేటస్సులు ఫలితాలు అంతా శ్రీ కృష్ణార్పణం 🙏
👌
ReplyDeleteSuper🫡
ReplyDelete